Pillo Sailajo Promo | New Folk Songs 2020 | Singer Laxmi Folk Songs | Telangana Folk Songs

Watch Singer Laxmi Super Hit Melodious Folk Song Pillo Sailajo Promo | New Folk Songs 2020 | Laxmi folk Songs | telangana folk songs
SONG DETAILS
Lyrics:Lachi Ram Naik
Singer: Rajendar Konda,Laxmi
Programming:Naveen.J
Rythems Final Mix:Dj Srikanth Chikati Mamidi
Camera,Editing:Harish Patel
Actors:Laxmi,Suman kunamalla
Direction:Gaddam Ramesh
Label: Sarigama Audios& Videos
Subscribe For More:
NEW FOLK SONG 2020 #SINGERLAXMI
#laximifolksongs #harishpatel #folksongs
Telangana Folk Songs: http://goo.gl/s0weMF
Telangana Devotinal Songs: http://goo.gl/NjvTPR
Telangana Music: https://goo.gl/FKv2fA
Telangana Dj Folk Video Songs: https://goo.gl/hhDV3c
Telangana Banjara Folk Songs: https://goo.gl/Qj0p5E
Telangana Folk Songs JukeBox’s: https://goo.gl/Gfe8vu

Like Us on FaceBook: https://www.facebook.com/TelanganaFolks


మరిన్ని గీతాల కోసం:
తెలంగాణ జానపద గీతాలు: http://goo.gl/s0weMF
తెలంగాణ భక్తి గీతాలు: http://goo.gl/NjvTPR
తెలంగాణ ఆడియో గీతాలు: https://goo.gl/FKv2fA
తెలంగాణ జానపద వీడియో గీతాలు: https://goo.gl/hhDV3c
తెలంగాణ బంజారా జానపద గీతాలు: https://goo.gl/Qj0p5E
తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: https://goo.gl/Gfe8vu
                     Telangana folk song 

పల్లవి ::

M::  అల్లానేరేడు సెట్టు… కొమ్మమీద తేనేపట్టు 

       పిల్లనీ మీదా ఒట్టు…తేంపుకోస్తా తెల్వనట్టు 

F ::  సింతసెట్టు నీడలోన.. సిన్న అంచు సీర కట్టి 

      వస్తినోయి పీలగా నువ్ వచ్చేతొవ్వ కండ్లు పెట్టి 


M:: శైలజో.. శైలజో.. సిగ్గుపడకే సీకటి అయినది పిల్ల 

      మరదలో మాటియ్యవే దాసుకుంటా గుండెల్ల 

F :: రమేషో.. రమేషో.. మోజుల పడవేస్తివి ఇన్నాళ్లు 

       పిలగో పెళ్ళాడుకుందాం ఆగవయ్య కొన్నాళ్ళు 

M :: శైలజో సోకుజూస్తే పానముంటలేదే పిల్ల 

       మరదలో మీవాళ్లకు తెల్వకుండా వస్తా మల్ల 

F :: రమేషో ఎంత సెప్పిన మార్చుకోవా మాటతిరి 

      బావో.. ముద్దు ముచ్చటలన్నీ ఎనక సిరి 


చరణం1:: 

M :: రంగుల నా సింగిడి.. వస్తావా పిల్ల అంగడి 

       తీసుకొద్దాం గొంగడి… గుడిసెల్ల సేద్దాం సందడి 

F :: బొట్టు వెట్టినను.. బొమ్మలు దిద్దినాను 

       నకిలేసు వెట్టినాను… ముస్తాబయ్యినను 


M ::  శైలజో.. శైలజో.. పక్కనే మా సిన్నన్నా సెరుకుతోట 

       మరదలో పర్మల్లా కల్లు మస్తు ఉంటాదట 

F ::  రమేషో చూసొద్దాం బాయి కాడి పంటలు 

       బావో కల్లు తాగి గడుపుదాము గంటలు 

M :: శైలాజో మీదిగుంటకు మలిపేస్తా బోరునీళ్ళు 

      మరదలో పారినంక తాగుదాము తాటి కల్లు 

F :: రమేషో.. చాలు చెయ్యు నీ బోరు స్టార్టారు 

      బావో.. షాక్కొట్టకుండా వెయ్యు మోటారు 


చరణం2::

M:: నువ్ ఆటలాడే కాడ… నీ అందాలను సుడా 

      మీ మక్కాసేను కాడ.. వస్తేనే నిన్ను సుడా 

F :: మా సెనుకంచె కాడ… నిలబడితే నువ్వాడ 

     నేను పిలిసినాను సుడా… వస్తివి దూకి గోడ 


M :: శైలజో.. శైలజో.. సక్కగున్నదే నీ సిలుకపచ్చ సీర 

       మరదలో ముద్దుగున్నదే ఆ మల్లెపూల మూర 

F ::  రమేషో సేయిఊపి సైగచేస్తే సూడవేంది 

       బావో కావాలని ఆట పట్టిస్తావేంది 

M :: శైలజో సెనుసూట్టు కంచెవేస్తె వచ్చేదెట్లా 

       మరదలో మక్కసెను మంచేమీద ఎక్కేదెట్లా 

F::  రమేషో కంచెకు భయపడితే నువ్ బతికేదెట్లా 

https://www.facebook.com/TelanganaFolks telugu folk songs telugu janapada songs janapada songs in telugu janapada geethalu
folk songs, latest folk song, new folk songs, Laxmi new folk songs, Laxmi folk, Laxmi, Telangana folk songs, Telangana DJ songs, harish Patel folk Song, Laxmi DJ songs, super hit DJ folk songs, Dj songs, folk DJ, 2020 folk songs,
0 0 vote
Article Rating
Subscribe
Notify of
0 Comments
Inline Feedbacks
View all comments